Jump to content

User talk:Veeven

Page contents not supported in other languages.
From Wikipedia, the free encyclopedia

Hi! welcome to Wikipedia!

Hope you enjoy contributing to Wikipedia. Be bold in editing pages. Here are some links that you might find useful:

I hope you stick around and keep contributing to Wikipedia. Drop a note at Wikipedia:New user log.

-- Utcursch | Talk to me


Wikipedia:Indian wikipedians' notice board

[edit]

Hi. I would like you to be an active member of Wikipedia:Indian wikipedians' notice board. utcursch 07:47, Dec 29, 2004 (UTC)

Orphaned non-free image File:Financial Action Task Force Logo.png

[edit]
⚠

Thanks for uploading File:Financial Action Task Force Logo.png. The image description page currently specifies that the image is non-free and may only be used on Wikipedia under a claim of fair use. However, the image is currently not used in any articles on Wikipedia. If the image was previously in an article, please go to the article and see why it was removed. You may add it back if you think that that will be useful. However, please note that images for which a replacement could be created are not acceptable for use on Wikipedia (see our policy for non-free media).

Note that any non-free images not used in any articles will be deleted after seven days, as described in section F5 of the criteria for speedy deletion. Thank you. --B-bot (talk) 17:16, 29 June 2021 (UTC)[reply]

It was used. Currently, there is a better version of the FATF logo used on the page Financial Action Task Force. So, it is OK to remove this file. — Veeven (talk) 10:28, 30 June 2021 (UTC)[reply]


ఈ ప్రశ్న కోసం నన్ను నిరోధించడం న్యాయమా

[edit]
తెలుగు నాటకం వ్యాసం పేరు సరియైనది కాదు, దీనికి నాటకం అనే పేరు సరిపోతుంది.
  • సినిమా థియేటర్ - సినిమా ప్రదర్శించే స్థలం
  • థియేటర్ - నాటకం ప్రదర్శించే స్థలం
  • తెలుగు నాటకం - నాటకం
  • థియేటర్ వ్యాసం en:Theatre వ్యాసం నుంచి అనువాదం చేయబడింది. నాటకరంగం అనే వ్యాసం విరుడ్డంగా సృష్టించబడింది. మరీ విరుడ్డంగా నాటకం నుండి దారిమార్పు ఇవ్వడం జరిగింది. నాటకం అనే పేరు మునుపు తెలుగు నాటకంనకు దారి మార్పుగా ఉన్నది. ఇప్పుడు విరుడ్డంగా సృష్టించబడిన నాటకరంగం వ్యాసానికి దారిమార్పు ఇవ్వడం జరిగింది. తెలుగు నాటకం వ్యాసం పేరు సరియైనది కాదు, దీనికి నాటకం అనే పేరు సరిపోతుంది. కావున సరిచేయగలరు.

This Result

మీ వాడుకరిపేరును లేదా ఐ.పి. చిరునామాను నిరోధించారు. ఈ నిరోధాన్ని విధించినది ‪Pranayraj1985‬. ఇచ్చిన కారణం పేజీల్లోకి చెత్తను ఎక్కించడం. నిరోధం మొదలయ్యేది: 01:17, 18 జూన్ 2023 నిరోధం ముగిసేది: 01:17, 21 జూన్ 2023 ఉద్దేశించిన వాడుకరి: ‪YVSREDDY‬ ఈ నిరోధం గురించి చర్చించడానికి మీరు ‪Pranayraj1985‬ ని గానీ, మరొక నిర్వాహకుని గానీ సంప్రదించవచ్చు. మీ అభిరుచులలో సరైన ఈ-మెయిలు చిరునామా ఇచ్చివుండి, వాడుకరులకు ఈమెయిలు పంపే సౌలభ్యం నుండి మిమ్మల్ని నిరోధించకపోయివుంటే, మీరు "ఈ సభ్యునికి ఈ-మెయిల్‌ పంపు" సౌలభ్యాన్ని వాడుకోవచ్చు. మీ ప్రస్తుత ఐపీ చిరునామా 157.119.208.229, నిరోధపు ID is #1021. మీరు చేసే సంప్రదింపులలో పైన పేర్కొన్న వివరాలన్నిటినీ చేర్చండి.

In British English and most other Commonwealth countries, the preferred spelling is "theatre." For example, you would say "I'm going to the theatre to see a play." This spelling is also used in countries influenced by British English, such as Australia, New Zealand, and Canada. In American English, the preferred spelling is "theater." For example, you would say "I'm going to the theater to see a play." This spelling is also used in other countries with American English influence, including the United States and some parts of Canada.

ఈ ప్రశ్న కోసం నన్ను నిరోధించడం న్యాయమా. - YVSREDDY (talk) 01:58, 18 June 2023 (UTC)[reply]

నా తప్పు లేకపోయినా నన్ను తెలుగు వికీపీడియాలో నిరోధించారు. మీరు తెలుగు వికీపీడియా నాశనానికే మద్దతు ఇస్తున్నారా. YVSREDDY (talk) 05:41, 18 June 2023 (UTC)[reply]

ప్రతిరోజు అనేక విజ్ఞాన వ్యాసాలను తెలుగు వికీపీడియాలో వ్రాస్తున్న నన్ను నిరోధించి నవ్వుకుంటున్న తెలుగు వికీపీడియా నిర్వాహకులకు ధన్యవాదములు. YVSREDDY (talk) 06:06, 18 June 2023 (UTC)[reply]